హైదరాబాద్
తెలుగు భాషను అవమానించే వారిపై కఠిన చర్యలు
హైదరాబాద్: తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు భాషాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్ని పక్షాలు డిమాండ్ చేశారు. పాలనా పరంగానూ, విద్యాపరంగానూ భాష నిర్లక్ష్యానికి గురి కావటం పట్ల వారు గట్టిగా ప్రశ్నించారు. ఇవాళ సచివాలయంలో తెలుగు…
