Friday, 6 November 2026

తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు

వార్తలు

తెలుగు భాషోద్యమ సమాఖ్య ఆగ్రహం

వరంగల్‌: వరంగల్‌లోని విశ్వేశ్వర సాంస్కృతాంధ్ర కళాశాలలో తెలుగుభాషోధ్యమ సమాఖ్య కేంద్ర కార్యనిర్వాహక మండలి అత్యవసర సమావేశం జరిగింది. ప్రభుత్వానికి ప్రపంచ తెలుగు మహసభలు నిర్వహించే నైతిక హక్కులేదని తెలుగుభాషోద్యమ సమాఖ్య కేంద్ర కార్యనిర్వాహక మండలి తీర్మనించింది. తెలుగుభాష మహసభలను…