Tuesday, 3 November 2026

తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి

హైదరాబాద్

తెలుగు మహాసభల ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు తిరుపతిలో  ప్రపంచ తెలుగు మహిసభల ముగింపు ఉత్సవాలకు హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11.50 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.40 గంటలకు విమానంలో సీఎం రేణిగుంట చేరుకుంటారు. అక్కడ అధికారులు,…