తెలంగాణ
తెలుగు యాత్రికులకు ప్రత్యేక విమానాలు
హైదరాబాద్,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులకు రాష్ట్రానికి తరలించేందుకు ప్రభుత్వం రెండు ప్రత్యేక విమానాలను ఉర్పాటు చేసింది. ఇవాళ రాత్రి 11.15 కి, రేపు సాయంత్రం 5.45 గంటలకు డెహ్రాడూన్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాలు బయల్దేరును.
