సీమాంధ్ర
అధికారులకు వసతిగృహ బాధ్యతలు
ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ శ్రీకాకుళం, జూలై 26 : ఎంపీడీవో, తహశిల్దారు, వ్యవసాయాధికారులకు వసతిగృహాల సంరక్షకులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 61 సాంఘిక సంక్షేమ, 80 వెనుకబడిన తరగతుల వసతి…
