హైదరాబాద్
తేదేపా సంతకాల సేకరణ ప్రారంభం
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెదేపా సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టుంది. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ వద్ద నేతలు సంతకాల సేకరణను ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ…
