జిల్లా వార్తలు
ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్లు
వరంగల్: తొర్రూరు మండలం బొడ్లాడ వద్ద నలుగురు వ్యక్తులు ఆర్టీఏ అధికారుల పేరుతో వసూళ్ళకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ముగ్గురు…
