జిల్లా వార్తలు
తెలంగాణ కల సాకారం కాబోతోంది: కేసీఆర్
నల్గొండ: త్వరలోనే తెలంగాణ రాష్ట్ర కల సాకారం కాబోతోందని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. టీఆర్‌ఎస్ నేత కళ్లెం యాదగిరిరెడ్డి ప్రథమ వర్థంతి సభ సందర్భంగా కేసీఆర్ ప్రసంగించారు. యాదగిరిరెడ్డి నిబద్ధత, క్రమశిక్షణతో 1969 నుంచి తెలంగాణ…
