వార్తలు
గృహ వినియోగదారులపై సర్‌ఛార్జీల మోత
హైదరాబాద్: గృహ వినియోగదారులపై సర్‌ఛార్జి మోపేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు సిద్దమయ్యాయి. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలకి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. గృహ వినియోగదారుడికి యూనిట్‌కు రూ. 1.62 పైసలు అదనపు భారం పడనుంది. దీనిపై ఈ…
