సీమాంధ్ర
దక్షిణకోస్తాకు భారీవర్ష సూచన
విశాఖపట్నం,నవంబర్22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోస్థిరంగా కొనసాగుతోంది. ఇదే పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సైతం ఏర్పడింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ…
