హైదరాబాద్
చైనాలో పేలిన ఇంధన ట్యాంకర్…20 మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనాలోని గాంజ్యువా పట్టణంలో ఇంధనంతో కూడిన ఓ ట్రక్కు పేలడంతో 20 మంది మృతి చెందారు. చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఉదయం సుమారు 40 టన్నుల ఇంధనంతో కూడిన…
