వార్తలు
ఈ నెల 6 నుంచి కొత్త రైళ్లు
సికింద్రాబాద్: ఈ నెల 6 నుంచి కొత్తగా నాలుగు రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు దక్షిణ మధ్యరైల్వే ప్రకటించింది. బెల్లంపెల్లి-హైదరాబాద్ ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్, దర్బాంగా-సికింద్రాబాద్‌ల మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు , ఆజ్మీరా-హైదరాబాద్ మధ్య వారంలో ఒక సారి తిరిగే రైలు,…
