జిల్లా వార్తలు
దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయిలో ఆదాయం
హైదరాబాద్: 2012-13 ఏడాది ఆర్థిక సంవత్సరానికి తొలి 6నెలలకు ప్రయాణికులు, సరకు రవాణాతో కలిసి రికార్డు స్థాయిలో ఆదాయం 4వేల 679కోట్ల వసూళ్లను నమోదు చేసింది. గత ఏడాదితో పోల్చితే రూ.945కోట్ల అదనపు రాబడి వచ్చింది. మొత్తం 25శాతం…
