కరీంనగర్
దత్తత పిల్లలను ప్రయోజకులను చేయాలి
కరీంనగర్, నవంబర్ 5 : శిశు గృహం నుండి దత్తత తీసుకున్న పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని జాయింట్ కలెక్టర్ అరుణ్‌కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియం ప్రజావాణి కార్యక్రమంలో పిల్లలు లేని వెంకటరమణ, పావని దంపతులకు…
