వార్తలు
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి దయలేదు: ఎర్రన్నాయుడు
విజయవాడ: రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి కరుణ, దయ లేదని, వైకాపా నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని తెదేపా సీనియర్ నేత ఎర్రన్నాయుడు ఆరోపించారు. విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్ద జరిగిన మహాధర్నాలో ప్రసంగిస్తూ ఆయన పులిచింతల పేరిట…
