వార్తలు
గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కె.మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమెను కీసరలోని ఓ ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందింది.…
