సీమాంధ్ర
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
విజయవాడ, ఆగస్టు 3 : కంచికచర్ల సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వ్యవసాయ కూలీలు ఆటోలో పనులకు వెళుతుండగా లారీ ఒకటి డీ కొనడంతో ఈ…
