Tuesday, 3 November 2026

దర్యాప్తు ప్రారంభించారు.

వార్తలు

యశోదా ఆసుపత్రిలో వైద్యుడి అదృశ్యం

హైదరాబాద్‌: నగరంలోని మలక్‌పేట యశోదా ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న హర్షారెడ్డి కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. ఆయన కుటుంబసభ్యులు చాదర్‌ఘాట్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

వార్తలు

ఖమ్మం జిల్లాలో గంజాయి పట్టివేత

ఖమ్మం: చితూరు మండలం మోతుగూడెంలో రూ. 30 లక్షల విలువ గల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆటో, బైక్‌ను సీజ్‌ చేశారు. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…