Tuesday, 3 November 2026

దర్శకుడు

హైదరాబాద్

పలువురు సినీ ప్రముఖుల నివాళి

హైదరాబాద్‌: అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సుమన్‌ (45)కు పలువురు సీనీ ప్రముఖులు నివాళులు అర్పించారు. నిర్మాతలు రామానాయుడు, అశ్వనీదత్‌, దర్శకుడు రాఘవేంద్రరావు, వీబీ రాజేంద్రప్రసాద్‌, మురళీ మోహన్‌, సాయికుమార్‌, కీరవాణి, నాగబాబు తదితరులు…

హైదరాబాద్

సుమన్‌ భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళులు

హైదరాబాద్‌: అనార్యోగంతో కన్నుమూసిన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు సుమన్‌ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆయన పార్థవదేహం వద్ద పూలమాల ఉంచి అంజలి ఘటించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ…

హైదరాబాద్

సుమన్‌ మృతికి పలువురు మంత్రుల సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ రచయిత, దర్శకుడు,నటుడు సుమన్‌ (45) మృతి పట్ల మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, బాలరాజు, అనం,డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.