Tuesday, 3 November 2026

దళిత సంఘాల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి

హైదరాబాద్

దళిత సంఘాల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి, పలువురి అరెస్టు

హైదరాబాద్‌: శంకరరావు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా దళిత సంఘాల ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు పలువురు దళిత సంఘాల నేతలను అరెస్టు చేశారు.