Wednesday, 4 November 2026

దాఖలు చేశారు.

వార్తలు

గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో రెండో ఛార్జీషీలు

హైదరాబాద్‌: గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ కేసులో ఏసీబీ రెండో ఛార్జిషీటును దాఖలు చేసింది. దశరథరామిరెడ్డి, సుర్యప్రకాశ్‌, మాజీ న్యాయమూర్తులు లక్ష్మీనరసింహారావు, ప్రభాకరరావులపై ఛార్జీషీటును ఏసీబీ అధికారులు దాఖలు చేశారు.

వార్తలు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అన్సారీ నామినేషన్‌ దాఖలు

న్యూఢిల్లీ: యూపీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీదఅన్సారీ నామినేషన్‌ దాఖలు చేశారు. నాలుగు సెట్ల నామినేషన్‌ పత్రాలను  ఆయన…. రిటర్నింగ్‌ అధికారి అయిన లోక్‌సభ కార్యదర్శి విశ్వనాథన్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ,…