Friday, 6 November 2026

దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

వరంగల్

మంత్రి తనయుడి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

వరంగల్‌: ఎస్సైని దూషించిన కేసులో మంత్రి సారయ్య తనయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది.