వార్తలు
దంపతులపై గొడ్డలితో దాడి: భర్త మృతి
గుంటూరు: దాచేపల్లి మండలం నడికుడి గ్రామంలో నిద్రిస్తున్నా దంపతులపై దుండగులు దాడికి దిగారు. గొడ్డలితో దాడి చేయడంతో భర్త అక్కడికక్కడే మృతి చెందగా… భార్య పరిస్ధితి విషమంగా ఉంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు…
