హైదరాబాద్
రేపు ‘టీ’ విద్యాసంస్థల బంద్కు పిలుపు
హైదరాబాద్: విద్యార్థులపై పోలీసుల దాడికి నిరసనగా విద్యాసంస్థల బంద్కు మంగళవారం టీఎస్ జేఏసీ పిలుపునిచ్చింది. విద్యాసంస్థలను స్వచ్ఛందందగా మూసివేసి నిరసన తెలపాలని పేర్కొంది. విజయమ్మ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో తెలంగాణలో విద్యార్థులపై పోలీసులు పాశవికంగా దాడి చేశారు. విజయమ్మ…
