కరీంనగర్
రక్తం పారిన నేల…నిధులు ఇవ్వకుంటే ఎలా…?
మేడిపల్లి: ఆ పల్లెలు నక్సల్స్ దాడులో ఉక్కిరి బిక్కిరయ్యేవి. పోలీసుల పదఘట్టనలతో భయం నీడన గడడిపేవి. అటు నక్సల్స్ ఇటు పోలీసుల నడుమ ప్రశాంత జీవనం ఎలా ఉంటుందో తెలియని స్థితి ఉండేది. రహదారుల సంగతి దేవుడెరుగు..కాలినడకా కష్టమయ్యేది.…
