వార్తలు
ఐఎస్ఎస్కు చేరిన సునీత
హ్యూస్థన్: భారత-అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను చేరుకున్నారు. ఆమె మరోర వ్యోమగాములతో కలిసి మంగళవారం తమ సోయజ్ వ్యోమనౌకను విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తో అనుసంధానం చేశారు. ఈ కేంద్రంలో వారు…
