వార్తలు
హక్కానీ గ్రూపు ఉగ్రవాద సంస్థ
న్యూయార్క్: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న హక్కానీ గ్రూపును ఉగ్రవాద సంస్థగా ప్రకటించే దిశగా అమెరికా కదులుతోంది. ఈ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రి హిల్లరీ క్లింటన్ త్వరలో తన నిర్ణయాన్ని కాంగ్రెస్ ముందు ఉంచనున్నారు. ఈ మేరకు…
