హైదరాబాద్
రామాంతాపూర్‌లోని ఎస్.వి డిగ్రీ కళాశాలలో గ్రూప్4 అభ్యర్థుల ఆందోళన
హైదరాబాద్: పేపరు లీకైయిందని రామాంతాపూర్‌లోని ఎస్.వి డిగ్రీ కళాశాలలో గ్రూప్4 అభ్యర్థుల ఆందోళనకు దిగారు. మొదటి పరిక్షలో వి.కృష్ణ అనే అభ్యర్థి ప్రశ్నపత్రం తీసుకున్న తర్వాత బయటకు వెళ్లి 150మార్కుల జవాబులను ఓ తెల్లకాగితంపై రాసుకొచ్చాడని, కాలేజీ యాజమాణ్యం…
