Tuesday, 3 November 2026

దీక్షలో 27 మంది ఎమ్మెల్యేలు

హైదరాబాద్

దీక్షలో 27 మంది ఎమ్మెల్యేలు, 4గురు ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌ : విద్యుత్‌ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న నేతల వివరాలు: ఎమ్మెల్యేలు:- 1.…