Featured News
కరీంనగర్ జిల్లాలో కొనసాగుతున్న బంద్
కరీంనగర్: సిరిసిల్లలో వైఎస్ విజయమ్మ దీక్ష సందర్భంగా విద్యార్థులు, మహిళలపై అక్రమంగా దాడులు నిర్వహించి అరెస్టు చేసినందుకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా…

