Tuesday, 3 November 2026

దీనిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

వార్తలు

రేపు కవాతుకు ఇందిరాపార్క్‌ నుంచి ర్యాలీ

హైదరాబాద్‌: రేపు ఇందిరాపార్క్‌ నుంచి నెక్లెస్‌ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు సీపీఐ నేత నారాయణ తెలిపారు. తెలంగాణ కవాతులో భాగంగా దీనిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.