Tuesday, 3 November 2026

దుండగులను అరెస్టు చేసిన పోలీసులు

సీమాంధ్ర

దుండగులను అరెస్టు చేసిన పోలీసులు

గుంటూరు: శ్రీనివాసరావుతోటలోని కలప డిపోపై దుండగులు దాడికి దిగారు. డిపోలోని సామగ్రిని ధ్వంసం చేశారు. మాజీ కార్పొరేటర్‌ తన మనుషులతో దాడి చేశారంటూ లాలాపేట పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దాడికి దిగిన వారిని పోలీసులు అరెస్టు చేసి…