సీమాంధ్ర
దుర్గమ్మను దర్శించుకున్న భన్వర్‌లాల్
విజయవాడ, జనంసాక్షి: ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2014 ఎన్నికలకు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. మే 15 నుంచి జూన్ 15 వరకు ఓటర్ల జాబితా సవరణలు చేస్తామని చెప్పారు.
