ఆదిలాబాద్
పీఆర్సీ కోసం ఉద్యోగుల ఆందోళన
ఆదిలాబాద్, జూలై 18 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన స్థిరీకరణ (పీఆర్సి) వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్…
