Tuesday, 3 November 2026

‘దేనికైనరెడీలో ఆ సన్నివేశాలను తొలగించాలి

జిల్లా వార్తలు

‘దేనికైనరెడీలో ఆ సన్నివేశాలను తొలగించాలి

హైదరాబాద్‌: దేనికైనరెడీ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉన్న అభ్యంతకర సన్నివేశాల్ని 24గంటల్లో తొలగించకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని బీజేపీ హెచ్చరించింది. ఆ పార్టీ రాష్ట్ర నేతలు శుక్రవారం సచివాలయంలో సమాచార, పౌరసంబవధాల శాఖ కమిషనర్‌ చంద్రవదన్‌ను కలిసి…