Monday, 16 November 2026

దేవుడి మాన్యాన్ని కాపాడేందుకు శ్రీలక్ష్మి నరసింహ ఆలయం వద్ద ఆందోళన చేశానని మంత్రి

హైదరాబాద్

దేవుడి మాన్యాన్ని కాపాడేందుకే ఆందోళన చేశాను

హైదరాబాద్‌: దేవుడి మాన్యాన్ని కాపాడేందుకు శ్రీలక్ష్మి నరసింహ ఆలయం వద్ద ఆందోళన చేశానని మంత్రి దానం నాగేందర్‌ తెలిపారు. ఆలయంలో కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అనంతరం నిన్న జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. పోలీసులు అతిగా ప్రవర్తించారని,…