హైదరాబాద్
నల్లధన కుబేరుల జాబితాలో జగన్‌కి స్థానం: సోమిరెడ్డి
హైదరాబాద్: దేశంలో నల్లధన కేబేరుల జాబితాలో స్థానం కోసం తెలుగువాడైన జగన్ పోటీ పడుతున్నాడని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. దేశ వ్యాప్తంగా 49 వేల కోట్ల రూపాయలు నల్లధనం ఉందని అధికారింగా ప్రకటిస్తే ఒక్క జగన్…
