Tuesday, 3 November 2026

దేశంలో మహిళల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ అన్నారు.

హైదరాబాద్

మహిళల ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాలి: మిన్నీ మాథ్యూ

హైదరాబాద్‌: దేశంలో మహిళల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ అన్నారు. పోషకాహారలోపం, అవగాహనారాహిత్యంతో ఏటా లక్షలాది మహిళలు మృత్యువాత పడుతున్నారని  చెప్పారు. దేశం ఆర్ధికంగా ఎదుగుతోందని గణాంకాలు…