Tuesday, 3 November 2026

దేశద్రోహం కేసులో అరెస్టుయిన కార్టునిస్టు అసీమ్‌త్రివేదీ నేడు జైలు నుంచి విడుదల

వార్తలు

నేడు జైలు నుంచి కార్టునిస్టు అసీమ్‌త్రివేదీ విడుదల

ముంబయి: దేశద్రోహం కేసులో అరెస్టుయిన కార్టునిస్టు అసీమ్‌త్రివేదీ నేడు జైలు నుంచి విడుదల కానున్నారు. ముంబయి హైకోర్టు నిన్న త్రివేదీకి బెయిల్‌ మంజూరు చేసింది. కేవలం కార్టున్లు గీయడమే ఆయనపై ఉన్న ఆరోపణ అయితే కస్టడీ అవసరం లేదని…