వార్తలు
దేశాభివృద్థిలో మహిళా సాధికారత కీలకం : సూకీ
అనంతపురం: భారతదేశ అభివృద్థిలో మహిళాసాధికారత కీలకమని మయన్మార్ నేత ఆంగ్‌సాన్‌సూకీ అన్నారు. అనంతపురం జిల్లా పాపసానిపల్లెలో సూకీ పర్యటించారు. పొదుపు సంఘాల పనితీరును తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మహాత్మగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేద ప్రజలకు…
