హైదరాబాద్
పెరిగిన బులియన్ ధరలు
హైదరాబాద్: బులియన్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ పరిస్థితులకు తోడు బంగారం వినియోగం పెరగడంతో ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 31 వేలు, 22 క్యారెట్ల బంగారం…
