ఎడిట్ పేజీ
ఇంకెన్నాళ్లు.. ఈ ఘోర ప్రమాదాలు..
మరో ఘోరం.ధూమ శకటం..మరోసారి మృత్యు శకటం అయింది…దేశ రాజధాని నుండి చెన్నై వెళ్తున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం ఎస్11 బోగీ శ్మశానంగా మార్చేసింది. చుక్క పొడిచే వేళ ప్రయాణికుల ప్రాణాలను చుక్కల్లో కలిపేసింది. ఈ రైలు ప్రయాణం…

