హైదరాబాద్
దోమల నివారణ చర్యలు జరిగేనా …?
హైదరాబాద్, నవంబర్ 21: దోమల నివారణకు ఆరు వారాల్లోగా పూర్తి చర్యలు చేపట్టాలని హైకోర్టు జీహెచ్‌ఎంసీకి ఇచ్చిన ఆదేశాలు అమలయ్యేనా అన్న ప్రశ్న ఉదయిస్తోంది. నగరంలో గతంతో పోలిస్తే పారిశుద్ధ్యంపై శ్రద్ద తగ్గింది. పన్నుల వసూళ్లలో చూపుతున్న శ్రద్ధ…
