Tuesday, 3 November 2026

దోర్నాల-శ్రీశైలం రహదారిపై నిలిచిన రాకపోకలు

సీమాంధ్ర

దోర్నాల-శ్రీశైలం రహదారిపై నిలిచిన రాకపోకలు

ప్రకాశం: దోర్నాల-శ్రీశైలం రహదారిలో దెయ్యాల మలుపు వద్ద ఓ సిమెంటు లారీ బోల్తా పడింది. దీంతో నల్లమల్లలో దోర్నాల-శ్రీశైలం రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.