Tuesday, 3 November 2026

ద్విచక్రవాహనం ఢీ: ఇద్దరి మృతి

సీమాంధ్ర

ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీ: ఇద్దరి మృతి

కర్నూలు: బనగానపల్లి మండలం యాగంటిపల్లి వద్ద ప్రైవేటు బస్సు, ద్విచక్రవాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.