ఖమ్మం
మెస్‌చార్జిలు పెంచాలి
ఖమ్మం, జూలై 10: సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు నెలకు 1200 రూపాయల మెస్‌చార్జీలు పెంచాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య పాలేరు డివిజన్ కార్యదర్శి మన్మదరావు అన్నారు. ప్రభుత్వం వెంటనే సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మెస్‌చార్జీలు పెంచాలని లేనిపక్షంలో…
