జిల్లా వార్తలు
ధరల అదుపులో ప్రభుత్వం విఫలం రాఘవులు
హైదరాబాద్ అర్టీసీ బస్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో సీపీఎం అందోళన చేపట్టింది. అర్టిసీ క్రాస్‌రోడ్ వరకూ ప్రదర్శనగా వచ్చిన అపార్టీ నేతలు రాఘవులు, మధు వై. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గోన్నారు.
