హైదరాబాద్
ధర్మానను నిర్దోషిగా తేల్చాల్సింది కోర్టు : కే కేశవరావు
హైదరాబాద్: ‘మంత్రి ధర్మాన ప్రసాదరావును నిర్దోషిగా తేల్చాల్సింది కోర్టు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. ‘ ధర్మాన తప్పు చేశాడు?లేదా? అని నిర్ణయించాల్సింది కోర్టు మాత్రమే, మంత్రి వర్గం కాదు…
