జాతీయం
ధాకరే స్మారక చిహ్నం తొలగింపు
ముంబయి: బాల్‌థాకరే స్మారక చిహ్నాన్ని శివసైనికులు ముంబయిలోని శివాజీ పార్కు నుంచి తొలగించారు. గత నెలలో ఆనారోగ్యంతో న్నుమూసిన శివసేన అధినేత బాల్ థాకరేకు ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించి తాత్కాలిక స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనిపై…
