జిల్లా వార్తలు
రాజన్న ప్రచార రథయాత్రకు జిల్లాలో అపూర్వ స్పందన
వేములవాడ, జూన్ 14, (జనంసాక్షి) : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి విశిష్టత, మహిమలతో పాటు హిందూ ధార్మిక ప్రచారం కోసం బయలుదేరిన ధర్మ ప్రచారయాత్రకు జిల్లాలోని వివిధ గ్రామాలలో అపూర్వ స్పందన ఉంటోందని ఆలయ సూపరెండెంట్ గౌరీశంకర్, అసిస్టెంట్…
